ఉస్మానియా విశ్వవిద్యాలయం, తెలుగు శాఖ

telugudept1919@gmail.com +91 40-27682294

 

Vision

గ్రంథాలయంఉస్మానియా విశ్వవిద్యాలయం, తెలుగు శాఖ

ఆద్యంతం ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని తెలుగు శాఖ విశిష్టమైనది. ఈ తెలుగు శాఖలో మొత్తం రెండువేల గ్రంథాలున్నాయి. ఎన్నో అమూల్యమైన ప్రాచీన ఆధునిక గ్రంథాలున్నాయి . పరిశోధక విద్యార్థులకు ముఖ్యమైన ప్రామాణిక సంప్రదింపు గ్రంథాలుగా ఉపయోగపడడం సంతోషకరం. విజ్ఞాన సర్వస్వాలు, సంశోధిత మహాభారతం, నిఘంటువులు, సంస్కృత కావ్యాలు ప్రధానంగా చెప్పుకోదగ్గవి.